Current Affairs Telugu Daily

తెలుగు టీచర్లకు జాతీయ అవార్డులు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మంది టీచర్లు, తెలంగాణకు చెందిన ఏడుగురు టీచర్లు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా 2017 సెప్టెంబర్‌ 5న అవార్డులు అందుకున్నారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకున్నారు.
పురస్కార గ్రహీతలు :
ఆంధ్రప్రదేశ్‌ (9) :
1. గోరంట్ల శ్రీనివాసరావు
2. చిలుకూరి శ్రీనివాసరావు
3. నల్లెబోయిన విమలకుమారి
4. ఎర్రా ఎస్‌ఎస్‌జీఎస్‌ చక్రవర్తి
5. గొట్టేటి రవి
6. చాగంటి శ్రీనివాసరావు
7. బొంతకోటి శంకరరావు
8. డి.ధర్మరాజు
9. రెడ్డి లోకానందరెడ్డి 
తెలంగాణ (7) :
1. వి.కిషన్‌
2. కె.జనార్ధన్‌
3. ఎం.నారాయణ
4. ఎన్‌.విజయలక్ష్మి
5. గుండేటి యోగేశ్వర్‌
6. కందుకూరి సురేందర్‌
7. పొత్తా రామారావు 

views: 1086

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams