Current Affairs Telugu Daily

ప్రో కబడ్డి లీగ్ విజేత పట్నా ఫైరేట్స్
ప్రో కబడ్డీలో వరుసగా రెండోఏడాది బిహారీ జట్టు హవా కోనసాగింది. రెండోసారి టైటిల్ చేజిక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఆదివారం గచ్చిభౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఫైరేట్స్ 37 - 29 స్కోరుతో జైపుర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది.
views: 1175

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams