Current Affairs Telugu Daily

ఎన్‌టీపీసీ ప్రాంతీయ ఈడీగా కేఆర్‌సీ మూర్తి 
 ఎన్‌టీపీసీ దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కె.రామచంద్ర మూర్తి 2017 సెప్టెంబర్‌ 4న బాధ్యతలు స్వీకరించారు. 1980లో సంస్థలో చేరిన ఆయన సింగ్రౌళి, రిహాంద్‌, వింధ్యాచల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన మూర్తికి థర్మల్‌, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాల నిర్వహణలో అనుభవం ఉంది. యూఎస్‌ఏలో అడ్వాన్స్‌డ్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రాంను పూర్తి చేశారు. దేశ విదేశాల్లో ప్రఖ్యాత సంస్థ శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు.
views: 1019

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams