Current Affairs Telugu Daily

ఇటలీలో భారీ భూకంపం
ఇటలీలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున 6.0 నుండి 6.2 తీవ్రతతో దేశంలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు తలెత్తాయి. ఫలితంగా 120 మంది మృతి చెందారు. 368 మందికి పైగా గాయలయ్యాయని ఇటలీ ప్రధాని రేంజీ ప్రకటించారు.
views: 984

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams