Current Affairs Telugu Daily

ఏపీలో జలసిరికి హారతి కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 6-8 వరకు ‘‘జలసిరికి హారతి’కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. నదుల నుంచి చెరువుల వరకు రాష్ట్రంలోని అన్ని జలవనరులను ఆ మూడు రోజు పూజించుకునేలా, ఇందులో ప్రజ భాగస్వామ్యు అయ్యేలా చూడాలని సూచించారు.
views: 1181



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams