Current Affairs Telugu Daily

ఎల్‌ఆర్‌ సామ్‌ క్షిపణిని నేవీకి అప్పగించిన జైట్లి
హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ బీడీఎల్‌లో ఆగస్టు 28న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖమంత్రి అరుణ్‌ జైట్లీ. సామ్‌ క్షిపణిని నావికాదళానికి అప్పగించారు. అలాగే. బార్‌కోడ్‌తో రూపొందించిన బీఎంపీ-2 వాహనాలను రక్షణ శాఖకు అంకితమిచ్చారు. అధునాతన ఎల్‌ఆర్‌ సామ్‌ క్షిపణిని బీడీఎల్‌, మిథాని సంయుక్తంగా రూపొందించాయి పటాన్‌చెరులోని బీడీఎల్‌ పరిశ్రమలో అస్త్ర క్షిపణుల తయారీ ప్రాజెక్టు కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన 55 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ను జైట్లీ ప్రారంభించారు.
views: 891

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams