Current Affairs Telugu Daily

భారత్‍లో బ్రిక్స్ ఫిలిం పెస్టివల్
భారత్‍లో తొలిసారిగా నిర్వహించనున్నబ్రిక్స్ దేశాల ఫిలిం ఫెస్టివల్‍లో బాహుబలి పోటి పడనుంది. సెప్టెంబర్ 2 నుంచి ఈ వేడుక ఐదు రోజుల పాటు జరుగుతుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాల నుండి 20 చిత్రాలను పోటికి ఎంపిక చేశారు.
views: 1250

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams