Current Affairs Telugu Daily

పోర్బ్స్ జాబితాలో దీపికా పదుకొనే
బాలివుడ్ నటి దీపికా పదుకొనే తొలిసారిగా పోర్బ్స్ జాబితాలోకి ఎక్కింది. ఈ మేగజీన్ విడుదల చేసిన జాబితాలో దీపికా ఏడాదికి 10 మిలియన్ డాలర్ల రెమ్యున రేషన్‍తో ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే నటిమణుల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది.
views: 1108



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams