Current Affairs Telugu Daily

పోలవరానికి రూ.979.36 కోట్లు మంజూరు
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.979.36 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర జలవనరులశాఖ ఉత్తర్వులిచ్చింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు పేర్కొంది. ఇవి జాతీయ జల అభివృద్ధి సంస్థ ఖాతా ద్వారా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చేరతాయి. 
views: 1056

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams