Current Affairs Telugu Daily

జుకర్‌బర్గ్‌ దంపతులు రెండో కుమార్తె ఆగస్టు
ఫేస్‌బుక్‌ సహ-వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన రెండవ బిడ్డ ఆగమనాన్ని సంతోషంగా షేర్‌ చేశారు. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా జుకర్‌బర్గ్‌, ప్రిస్కిల్లా దంపతులు తమ రెండవ కుమార్తె ఆగస్టుకు ప్రపంచానికి స్వాగతం పలికారు. 2015లో మొదటి బిడ్డ మాక్సిమా పుట్టినపుడు కూడా ఇలాగే ఆహ్వానించిన దంపతులు ఈసారి ఒక  ఆసక్తికరమైన లేఖను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.   
views: 1030

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams