Current Affairs Telugu Daily

హెచ్‌ఐవీ బాధితుల కోసం వివాహ వెబ్‌సైట్‌
హెచ్‌ఐవీ బాధితుల కోసం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ వివాహ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసింది. జీఎస్‌ఎన్‌పీపీ అనే ఓ స్వచ్ఛంద సంస్థ కోసం అహ్మదాబాద్‌ ఐఐఎమ్‌లోని ఆరోగ్య సేవ నిర్వహణ కేంద్రం దీన్ని రూపొందించింది. 2017 ఆగస్టు 29న దీన్ని ప్రారంభించి ఆ సంస్థకు అందజేసింది. హెచ్‌ఐవీ బాధితులు భాగస్వామిని వెతుక్కునేందుకు ఉపయోగపడనుంది.
views: 1038

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams