Current Affairs Telugu Daily

చిన్నారుల కోసం ప్రత్యేక కోర్టు
లైంగిక దాడులు, అఘాయిత్యాలకు గురయ్యే చిన్నారులు ఆయా కేసుల్లో నిర్భయంగా, స్వేచ్చగా సాక్ష్యం ఇచ్చెందుకు, కేసులను సత్వరం పరిష్కరించేలా చిన్నారుల కోర్టు హైదరాబాద్‍లో ఏర్పాటైంది. ఢిల్లీ(4), గోవా(1) తరువాత తెలంగాణలో(1) చిన్నారుల కోర్టు ఏర్పాటు చేసిన ఘనత మన రాష్ట్రానికి దక్కింది.
views: 1121

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams