Current Affairs Telugu Daily

రూ.1000 నోట్లను తీసుకురావట్లేదు 
రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. చిల్లర సమస్యలను తొలగించేందుకు ఇటీవల కొత్తగా రూ.200 నోట్లను రిజర్వు బ్యాంకు చెలామణీలోకి తెచ్చింది. అంతకుముందు కొత్త రూ.50 నోట్లను కూడా ఆర్‌బీఐ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ రూ.1000 నోట్లను కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుందని వదంతులు  మొదయ్యాయి. ఈ వార్తను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్రగార్గ్‌ కొట్టిపారేశారు.
views: 948

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams