Current Affairs Telugu Daily

11 జాతీయ హైవే ప్రాజెక్టులు జాతికి అంకితం
ప్రధాని నరేంద్రమోడి 2017 ఆగస్టు 29న రాజస్థాన్‌లో 873 కి.మీ. పొడవైన 11 జాతీయ హైవే ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేశారు. ఇందులో కోటలోని చంబల్‌ నదిపై 6 వరస తీగల వంతెన కూడా ఉంది. 556 కి.మీ. మేర పొడవైన 6 జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. 
views: 1084

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams