Current Affairs Telugu Daily

మిషన్‌ భగీరథకు వన్యప్రాణి బోర్డు అనుమతులు
మిషన్‌ భగీరథకు కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమతులు  లభించాయి. వన్యప్రాణి ప్రాంతాలతో సహా మొత్తం 1,187 ఎకరాల అటవీ భూముల్లో భగీరథ పైపులైన్లు, ఇతర కట్టడాలు ఏర్పాటు కానున్నాయి. భగీరథకు సంబంధించి ఇంతవరకు రూ.17 వేల కోట్ల విలువైన పనులు పూర్తికాగా.. ప్రస్తుత 2017-18 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.15వేల కోట్లను ఖర్చుచేయాలని తెలంగాణ తాగునీటి శాఖ లక్ష్యంగా పెట్టుకొంది. 
views: 1146

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams