Current Affairs Telugu Daily

ఎస్‌బీఐలో టీటీడీ 2,780 కిలో బంగారం డిపాజిట్‌
తిరుమల తిరుపతి దేవస్థానం 2017 ఆగస్టు 28న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 2,780 కిలో బంగారాన్ని 12 సం॥లకు డిపాజిట్‌ చేసింది. అమరావతి సర్కిల్‌ ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ మణిపల్వెసన్‌ ఇందుకు సంబంధించిన పత్రాలను తితిదే ముఖ్య గణాంకాధికారి ఒ.బాలాజీకి అందజేశారు. గోల్డ్‌ మోనిటైజేషన్‌ పథకం కింద డిపాజిట్‌ చేసిన ఈ బంగారంపై టీటీడీ 2.5% వడ్డీ పొందనుంది.
views: 972

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams