Current Affairs Telugu Daily

అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం
అమెరికాలో 2017 ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం కనలవిందు చేసింది. పశ్చిమ తీరంలో ఒరెగాన్‌లోని లింకన్‌ బీచ్‌లో మొదలైన ఈ అద్భుతం 14 రాష్ట్రాల గుండా సాగింది. గ్రహణంతో అమెరికాలో 14 రాష్ట్రాల మీదుగా 70.కి.మీ వెడల్పు ప్రాంతం చీకటిమయమైంది. ఒరెగాన్‌ రాష్ట్రంలో మొదలై తూర్పు తీరమైన దక్షిణ కరోలినా రాష్ట్రంలో ముగిసింది. సంపూర్ణ సూర్యగ్రహణం మాత్రం 90 నిమిషాలు కొనసాగింది. ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి 400 మంది ఖగోళ శాస్త్రవేత్తలు తరలివచ్చారు. దాదాపు 99 సం॥ల తర్వాత అమెరికాలో ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.
views: 1076

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams