Current Affairs Telugu Daily

క్రికెటర్ అశ్విన్‍ కు అరుదైన ఘనత
వెస్ట్ ఇండిస్ - భారత్‍ల మధ్య జరిగిన నాలుగు టెస్ట్‌ల సీరిస్‍ను భారత్ 2 - 0 తో కైవసం చేసుకుంది. అశ్విన్‍కు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది. ఈ అవార్డుతో అశ్విన్ ఇప్పటి వరకు ఆడిన 13 సిరీస్‍లలో 6 సిరీస్ అవార్డులు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. సచిన్ 78 సిరిస్‍లలో 5 సిరీస్ అవార్డులు, సెహ్వగ్ 38 సిరీస్‍లలో 5 సిరీస్ అవార్డులు గెలుపొందారు. కాని అశ్విన్ 13 సిరీస్‍లతో 6 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సాధించాడు.
views: 1013



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams