Current Affairs Telugu Daily

యూపీలో ఆన్‌లైన్‌లో మదరసాల నమోదు
ఇస్లాం విద్యా సంస్థలు మదరసాల్లో అక్రమాలు నిరోధించేందుకు, వాటిని ఆన్‌లైన్‌లో నమోదుచేసేలా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.మదరసాల్లో అక్రమాలపై చాలా ఫిర్యాదు వచ్చాయని, వాటి నమోదును ఆన్‌లైన్‌ చేయడం వల్ల మదరసా నిర్వహణ, ఉపాధ్యాయులు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని వక్ఫ్‌ మంత్రి మోహసిన్‌ రాజా చెప్పారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న డిజిటల్‌ విధానంలో ఈ చర్య ఓ భాగం.
views: 986

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams