Current Affairs Telugu Daily

‘బస్తర్‌ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు
ఉత్తమ పోలీసు సేవలకుగాను చత్తీస్గఢలోని బస్తర్‌ పోలీసులకు ఈ ఏడాది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఐఏసీపీ అవార్డు దక్కింది. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ‘ఆమ్‌ఛో బస్తర్‌, ఆమ్‌చో పోలీస్‌’’ పేరుతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో బస్తర్‌ పోలీసు విభాగాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. జిల్లా సూపరింటెండెంట్‌ ఆప్‌ పోలీస్‌ ఆరిఫ్‌ షేక్‌ అమెరికాలో అక్టోబర్‌ 24న జరిగే ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందుకోనున్నారు.
views: 1057

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams