Current Affairs Telugu Daily

తెలంగాణ ఆరోగ్య శ్రీ కి ఫిక్కీ అవార్డు
ప్రతిష్టాత్మక ఫిక్కీ హెల్త్ కేర్ ఎక్స్ లెన్స్ - 2016 కు తెలంగాణ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎంపికైంది. తెలంగాణ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన GPS మొబైల్ యాప్‍ను అభినందిస్తూ ఫిక్కీ ఈ అవార్డును ప్రకటించింది.
views: 1193



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams