Current Affairs Telugu Daily

అంటార్కిటికాలో 100 అగ్నిపర్వతాలు గుర్తింపు
అంటార్కిటికాలో 100కుపైగా అగ్నిపర్వతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటికా మంచు
ఫలకానికి 2 కిలోమీటర్ల దిగువన ఈ పర్వతాలు ఉన్నాయని యూకేలోని ఎడిన్బర్గ్‌ విశ్వవిద్యాయం పరిశోధకు వెల్లడించారు.భూమిపై  ఎక్కువ అగ్నిపర్వతాలు గల ప్రాంతం ఇదేనని పేర్కొన్నారు. ఇవి 100  మీటర్ల నుంచి 3,850 మీటర్ల ఎత్తు ఉన్నాయని. అన్ని పర్వతాలు దట్టమైన మంచు పొరలతో కప్పిఉన్నాయని తెలిపారు.

views: 915

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams