Current Affairs Telugu Daily

ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థకు కేంద్రం ఆదేశం
ప్రమాదకర ‘‘బ్లూవేల్‌ చాలెంజ్‌ గేమ్‌, ఆ తరహా ఆన్‌లైన్‌ ఆటకు సంబంధించిన అన్ని లింక్‌లను తక్షణం తొలగించాలని కేంద్రం ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థను ఆదేశించింది. ఈ మేరకు ఎక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఆగస్టు 11న గూగుల్‌, యాహూ, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మైక్రోసాఫ్ట్‌కు ఓ లేఖ రాసింది. 50 రోజులపాటు సాగే బ్లూవేల్‌ ఆన్‌లైన్‌ గేమ్‌లో చివరి టాస్క ఆత్మహత్య చేసుకోవడం, ఈ గేమ్‌లో లీనమై ఇటీవల మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్లో ఒకరు పాఠశాల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
views: 1007Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams