Current Affairs Telugu Daily

IICT డైరెక్టర్‍కు సి.ఎన్.ఆర్ రావ్ అవార్డు
రసాయన పరిశోధనల్లో విస్తృత సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్ర శేఖర్‍కు ప్రతిష్టాత్మక సిఎన్ ఆర్ రావ్ అవార్డు దక్కింది. 2017 సం.రానికి ఈ అవార్డును శ్రీవారి చంద్రశేఖర్‍కు అందజేయ నున్నట్లు IICT తెలిపింది. సంక్లిష్టమైన సహజ ఉత్పత్తులను కృత్రిమ పద్దతుల్లో తయారు చేసేందుకు అవసరమైన టెక్నాలజీని రూపొందించినందుకు, కొత్త రసాయన మూలకాల ఆవిష్కరణకు, తక్కువ ఖర్చు పద్ధతుల అభివృద్ధికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రధానం చేశారు.
views: 996

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams