Current Affairs Telugu Daily

డిజిటల్‌ వినియోగంపై  తెలంగాణ ఇంటర్‌ విద్యామండలికి అవార్డు
పరీక్షల్లో సంస్కరణ అమలుతోపాటు పరిపానపరమైన విషయాలు, విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యామండలికి ‘ఉత్తమ డిజిటల్‌ వినియోగం’ విభాగంలో అవార్డు లభించింది. ఢిల్లీలో 2017 ఆగస్టు 12న జరిగిన ‘వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌’లో ఈ అవార్డును ప్రదానం చేశారు. శ్రీలంక విద్యాశాఖమంత్రి వి.ఎస్‌.రాధాకృష్ణన్‌ చేతులమీదుగా ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి వి.అశోక్‌ అవార్డును అందుకున్నారు.
views: 1045

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams