Current Affairs Telugu Daily

జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం
2017 ఆగస్టు 12న దేశవ్యాప్తంగా గ్రంథ పాలకుల దినోత్సవం నిర్వహించారు. ఆధునిక లైబ్రరీకి రూపకల్పన చేసిన ఎస్‌.ఆర్‌.రంగనాథన్‌ జయంతిని గ్రంథపాలకుల దినోత్సవంగా నిర్వహిస్తారు. 
views: 987

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams