Current Affairs Telugu Daily

డబ్ల్యుహెచ్‌ఓ రాయబారిగా మిల్కాసింగ్‌
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) సౌహార్ద రాయబారిగా పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ నియమితులయ్యారు. దక్షిణాసియా ప్రాంతంలలో శారీరక శ్రమ పెంపుదల ఆవశ్యకతపై ప్రచారం చేయడానికి డబ్ల్యుహెచ్‌ఓ పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ను ఎంపిక చేసింది. 
views: 1108

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams