Current Affairs Telugu Daily

సానియా జంటకు సిన్సినాటి ఓపెన్ టైటిల్
భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బార్బారా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) తో కలిసి సిన్సినాటి ఓపెన్ WTA టోర్నిలో ఈ ఇండో - చెక్ ద్వయం విజేతగా నిలిచింది. సానియా కెరిర్ లో 38వ డబుల్స్ కాగా, ఈ ఏడాది ఆరోది. ఈ విజయంతో సానియా డబుల్స్ ర్యాంకింగ్‍లో అగ్ర స్థానానికి చేరుకుంది.
views: 1025



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams