Current Affairs Telugu Daily

గంగా నది పరిశుభ్రత కొరకు నమామి గంగా జాగృతి యాత్ర
గంగా నది పరిసరాల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం కొరకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ 2017 ఆగస్టు 9న లక్నోలో నమామి గంగా జాగృతి యాత్ర అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌లోని హోం గార్డు నిర్వహిస్తారు. గంగా నది పరిశుభ్రతపై వీరు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 
views: 887

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams