Current Affairs Telugu Daily

ఆండ్రాయిడ్‌ స్కిల్‌ డెవప్‌లమెంట్‌ ప్రోగ్రామ్‌
భారత్‌లో మొబైల్‌ యాప్‌ అభివృద్ధి కొరకు నేషనల్‌ స్కిల్‌ డెవప్‌లమెంట్‌ కార్పొరేషన్‌ గూగుల్‌తో కలసి ఆండ్రాయిడ్‌ స్కిల్‌ డెవప్‌లమెంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా యాప్‌ డెవలపర్లకు శిక్షణ ఇస్తారు.  
NSDC- National Skill Development Corporation 

views: 949

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams