Current Affairs Telugu Daily

హమీద్‌ అన్సారీకి రాజ్యసభ వీడ్కోలు
రాజ్యసభ చైర్మన్‌గా చివరి రోజైన 2017 ఆగస్టు 10న హమీద్‌ అన్సారీకి ఘనంగా వీడ్కోలు పలికారు. రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన అన్సారీ 10 సం॥ల పాటు రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించారు. 
views: 1012

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams