Current Affairs Telugu Daily

కేంద్ర మాజీ మంత్రి సన్వర్‌ లాల్‌ జాట్‌ మృతి
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అజ్మీర్‌ సన్వర్‌ లాల్‌ జాట్‌ 2017 ఆగస్టు 9న మృతిచెందారు. సన్వర్‌ లాల్‌ జాట్‌ 2014 నుంచి 2016 వరకు నరేంద్రమోడి ప్రభుత్వంలో నీటి వనరుల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజస్థాన్‌లో 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అజ్మీరు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు.
views: 1087

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams