Current Affairs Telugu Daily

భారత్‌లో ఆకస్మికంగా ఇంటర్నెట్‌ ఆర్కైవ్‌ నిలిపివేత
లాభాపేక్షేతర డిజిటల్‌ గ్రంథాయం ఇంటర్నెట్‌ ఆర్కైవ్‌ వెబ్‌సైట్‌ను భారత్‌లో ఆకస్మికంగా నిలిపివేశారు. దీనికి కారణమేంటో తెలియరాలేదు. తాజా పరిణామాతో వెబ్‌సైట్‌ సంస్థ కేంద్ర టెలికం, ఎక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖను సంప్రదించినా ప్రయోజనం దక్కలేదు. దీనిని నిలువరించడం ద్వారా ఉచితంగా లభ్యమయ్యే సమాచార సంపద నెటిజన్లకు అందుబాటులో లేకుండా పోయినట్లయింది.
views: 686

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams