Current Affairs Telugu Daily

హర్యానా, ఉత్తరాఖండ్‌లలో గో రక్షకులకు గుర్తింపు కార్డులు
గో రక్షకులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని హర్యానా, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీనికోసం గో సేవా ఆయోగ్‌ (ఆవు సంరక్షణ కమిషన్‌) పేరిట కమిషన్లను ఏర్పాటు చేశాయి. 
views: 912

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams