Current Affairs Telugu Daily

ఢిల్లీలో ఏపీ ప్రజలకు ‘జన్మభూమి-మా వూరు’
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సమస్యల పరిష్కారానికి దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించిన ‘జన్మభూమి- మా వూరు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దేశ రాజధానిలో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని వారివారి స్వగ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ‘జన్మభూమి-మా వూరు’ ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
views: 1238

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams