Current Affairs Telugu Daily

27 జిల్లాలతో ముసాయిదా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
సోమవారం 22/08/2016 రోజున తెలంగాణ ప్రభుత్వం 27 జిల్లాలతో జిల్లాల పునర్విభజన ముసాయిదా ప్రకటనను రెవిన్యు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీ ఎల్‍ఎ రేమండ్ పీటర్‍లతో కలసి డిప్యూటి ముఖ్యమంత్రి మహమూద్ అలీ విడుదల చేశారు. మొత్తం 27 జిల్లాలు, రెవిన్యు డివిజన్లు 60, మొత్తం మండలాలు 505 తో ముసాయిదాలను విడుదల చేశారు. దీనిపై ఏమైన అభ్యంతరాలు, సలహాలు సూచనల కోసం సెప్టెంబర్ 20 వరకు గడువు ఉంటుందని తెలిపారు.
views: 1158



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams