Current Affairs Telugu Daily

బొంబాయి స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఛైర్మన్‌గా ధీరేంద్ర స్వరూప్‌
బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE ) నూతన ఛైర్మన్‌గా ధీరేంద్ర స్వరూప్‌ నియమితులయ్యారు. సుధాకర్‌రావు స్థానంలో ధీరేంద్ర స్వరూప్‌ నియమితులయ్యారు. ధీరేంద్ర స్వరూప్‌ పెన్షన్‌ ఫండ్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవప్‌లమెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. 
BSE-Bombay Stock Exchange

views: 937Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams