Current Affairs Telugu Daily

నిరుద్యోగుల కొరకు పోలీసుల జాబ్‌ కనెక్ట్‌ సంచార వాహనం
నిరుద్యోగులకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు హైదరాబాద్‌ పోలీసులు జాబ్‌ కనెక్ట్‌ పేరుతో సంచార ఉద్యోగ సమాచార వాహనాన్ని రూపొందించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తిరిగే ఈ వాహన సేవలను డీజీపీ అనురాగ్‌శర్మ 2017 ఆగస్టు 3న ప్రారంభించారు. మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఉద్యోగార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. సంచార వాహనంలోని హెల్ప్‌డెస్క్‌లో విద్యార్హతను నమోదు చేసిన వెంటనే ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయన్న వివరాలు వస్తాయి. 
views: 1254

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams