Current Affairs Telugu Daily

డ్రగ్స్‌ కేసులో ‘‘ఫిలిప్పీన్స్‌’ మేయర్‌ హతం
మాదక ద్రవ్యాల కేసులతో సంబంధం ఉన్న మీండానోవ్‌ ద్వీపంలోని ఒజమిజ్‌ నగర మేయర్‌ రెనాల్డో పరోజి నోగ్‌ను ఫిలిప్పీన్స్‌ పోలీసులు జూలై 30న కాల్చిచంపారు. రెనాల్డో, ఆయన భార్య, సోదరుడు సహా మొత్తం 13 మంది పోలీసు కాల్పుల్లో మరణించారు. మాదకద్రవ్యాల  వ్యాపారులపై ఫిలిప్పీన్స్‌ పోలీసులు జరిపిన భారీ దాడుల్లో ఇది ఒకటి. మేయర్‌కు డ్రగ్స్‌ తో సంబంధం ఉందని ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్లే 2016లో బహిరంగంగానే    ప్రకటించారు.
views: 954

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams