Current Affairs Telugu Daily

బాణసంచాలో ఐదు లోహాల వినియోగం నిషేధం : సుప్రీం
బాణాసంచాలో 5 లోహాల వినియోగాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. లిథియం, పాదరసం, ఆర్సెనిక్‌, యాంటిమొని, సీసంను నిషేధించింది. వీటిని బాణాసంచా తయారీలో వినియోగిస్తారు. ఇవి విపరీతమైన వాయు కాలు ష్యాన్ని కలగచేస్తాయి కాబట్టి కోర్టు నిషేధం విధించింది. బాణాసంచా పుేడు కారణంగా సంభవించే వాయు కాలు ష్యానికి సంబంధించి ప్రమాణాలు  రూపొందించేంత వరకు ఈ 5 లోహాలను ఏ రూపంలోనూ వినియోగించకూడదని న్యాయమూర్తులు  జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించేలా చూసే బాధ్యత పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌దని పేర్కొంది. ముఖ్యంగా తమిళనాడులోని శివకాశిలో పర్యవేక్షణ ఉండాలని పేర్కొంది.
views: 1176

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams