Current Affairs Telugu Daily

అనోఖీ అమేథీ కా అనోఖా భాయి
రక్షాబంధన్‌కు ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలోని సోదరులంతా తమ అక్కచెల్లెళ్లకు ఓ వినూత్న బహుమతిని అందించబోతున్నారు. తమకు రాఖీ కట్టిన సోదరి నివాసంలో ఓ మరుగుదొడ్డిని తమ సొంత ఖర్చుతో నిర్మించి ఇవ్వాలని వారు సంకల్పించారు. ‘‘అనోఖీ అమేథీ కా అనోఖా భాయి’ (ప్రత్యేక అమేథీకి చెందిన ప్రత్యేక సోదరుడు) అనే కార్యక్రమం కింద అమేథీ జిల్లాకు చెందిన సుమారు 854 మంది సోదరులు ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. 
views: 1009



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams