Current Affairs Telugu Daily

గ్లోబల్‌ టైగర్‌ డే
ప్రపంచవ్యాప్తంగా 2017 జులై 29న 7వ గ్లోబల్‌ టైగర్‌ డేను నిర్వహించారు. గ్లోబల్‌ టైగర్‌ డేను ఇంటర్నేషనల్‌ టైగర్‌ డే అని కూడా వ్యవహరిస్తారు. ప్రపంచంలో 3,890 పులులు ఉన్నట్లు వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ పేర్కొంది. ఇందులో భారత్‌లో అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. 2016 జులై వరకు భారత్‌లోని పులుల సంఖ్య 2,500.  7వ గ్లోబల్‌ టైగర్‌ డే యొక్క నినాదం - Fresh Ecology For Tigers’ Protection
views: 1067

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams