Current Affairs Telugu Daily


‘మన్‌కీ బాత్‌’ పుస్తకావిష్కరణ
ప్రధాని నరేంద్రమోడి ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమాపై రూపొందించిన పుస్తకాన్ని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ు 2017 జులై 29న ముంబయిలో ఆవిష్కరించారు. ‘రేడియోలో ఓ సామాజిక విప్లవం’ పేరిట రూపొందించిన ఈ పుస్తకంలో తొలి 23 ఎపిసోడ్ల వివరాున్నాయి. ఈ పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్‌ డిజిటల్‌ ఫౌండేషన్‌ పబ్లిష్‌ చేసింది. 
views: 1170

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams