Current Affairs Telugu Daily

2017 డెల్‌ గ్లోబల్‌ వుమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సిటీస్‌ ఇండెక్స్‌లో బెంగళూరు, ఢిల్లీలకు స్థానం
2017 డెల్‌ వుమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సిటీస్‌ ఇండెక్స్‌ టాప్‌`50 సిటీస్‌లో రెండు భారత నగరాలు
చోటు దక్కించుకున్నాయి. 
ఈ జాబితాలో న్యూయార్క్‌ అగ్రస్థానంలో నిలవగా, భారత్‌లోని బెంగళూరు 40వ స్థానంలో,
న్యూఢిల్లీ 49వ స్థానంలో నిలిచాయి.
జాబితా
ర్యాంక్‌    నగరం
1        న్యూయార్క్‌
2        బే ఏరియా
3        లండన్‌
4        బోస్టన్‌
5        స్టాక్‌హోం
40        బెంగళూరు
49        న్యూఢిల్లీ    

views: 992

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams