Current Affairs Telugu Daily

రియో ఒలంపిక్స్‌లో భారత్‍కు తొలిపతకం అందించిన రెజ్లర్
రియో ఒలంపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్ 'సాక్షి మాలిక్' మహిళల ప్రీస్టయిల్ 58 కేజీల విభాగంలో సాక్షి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్యపతక పోరులో సాక్షి 8 - 5 పాయింట్ల తేడాతో ఐసులు తినిబెకోవా (కిర్గిస్తాన్) పై విజయం సాధించింది. రెజ్లింగ్‍లో భారత్‍కు ఒలంపిక్స్‌లో మహిళా రెజ్లింగ్‍లో తొలిపతకం అంధించిన మహిళా రెజ్లర్‍గా రికార్డ్ సృష్టించింది.
views: 1202



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams