Current Affairs Telugu Daily

బ్రిటన్‌లో కొత్త పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం
కొత్త డీజిల్‌, పెట్రోల్‌ కార్లు, వ్యాన్లపై బ్రిటన్‌ నిషేధం విధించింది. ఈ వాహనాల అమ్మకాలను 2040 నుంచి నిషేధిస్తున్నట్టు యూకే పర్యావరణ సెక్రటరీ మైఖేల్‌ గోవ్‌ ప్రకటించారు. ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న ఎయిర్‌ క్వాలిటీ ప్లాన్‌ను 2017 జులై 26న బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం బ్రిటన్‌ మార్కెట్‌లో ఎక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 2040 తర్వాత ఉద్గార రహిత వాహనాలనే అమ్మాలని 2011లోనే ఆ దేశ ప్రభుత్వం కార్బన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 
views: 1022

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams