Current Affairs Telugu Daily

సంక్షేమ రంగంలో తెలంగాణ నంబర్ - 1
సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‍గా నిలిచిందని ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావు పేర్కొన్నారు. 35 సంక్షేమ పథకాలకు ప్రతి సం. 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
views: 1115



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams