Current Affairs Telugu Daily

వేలానికి ఐన్‌స్టీన్‌ అరుదైన చిత్రం 
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బెర్ట్‌ ఐన్‌స్టీన్‌కు చెందిన అరుదైన చిత్రాన్ని అమెరికా సంస్థ నేట్‌డీ శాండెర్స్‌ వేలం వేయనుంది. ఈ చిత్రాన్ని 1951 మార్చి 14న ఐన్‌స్టీన్‌ 72వ పుట్టినరోజు సమయంలో తీశారు. దీనిలో ఆయన నాలుకను బయటపెట్టి సరదాగా కనిపిస్తారు. దీనిలో ఆయన పక్కన ఆనాటి ప్రిన్సెటన్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి ఫ్రాంక్‌ ఎడిలోట్‌, ఎడిలోట్‌ సతీమణి కనిపిస్తున్నారు. చిత్రం ఎడమ వైపు భాగంలో ఐన్‌స్టీన్‌ సంతకం చేశారు.
views: 1003



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams