Current Affairs Telugu Daily

వందేమాతరం పాడాల్సిందే : మద్రాస్‌ హైకోర్టు
పాఠశాలల్లో వందేమాతర గేయాన్ని తప్పనిసరిగా పాడాల్సిందేనని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కనీసం వారంలో రెండు రోజులైనా స్కూళ్లలో వందేమాతరాన్ని ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది. సోమ, శుక్రవారాల్లో జాతీయ గేయాన్ని విద్యార్థులతో పాడిరచాలని తమిళనాడులోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సూచించింది. 2017 జులై 25న న్యాయమూర్తి జస్టిస్‌ ఎంవీ మురళీధరన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాయాల్లో నెలకు ఒకసారైనా వందేమాతర గేయాన్ని ఆలపించాని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
views: 1117

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams