Current Affairs Telugu Daily

ప్రపంచంలో వేగవంతమైన మహిళగా థాంప్సన్
రియో ఒలంపిక్స్‌లో 100 మీటర్ల రేసులో జమైకాకు చెందిన ఎలైన్ దాంప్సన్(29) 10.71 సెకన్లలో పరుగు పూర్తి చేసి స్వర్ణ పతకం గెలుచుకుంది. దీంతో పాటు అతి తక్కువ సమయంలో 100 మీటర్లు పూర్తి చేసి ప్రపంచ పాస్టెస్ట్ మహిళా అథ్లెట్‍గా గుర్తింపు తెచ్చుకుంది.
views: 1115

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams